haaram logo

Monday, April 20, 2009

నాలో నేను

అంతు లేని బాధ నాది
ఎందుకీ బాధ
ఊహల్లో బతికే నేను ఎప్పుడు ఇంట్లోనే
ఏమిటి ఈ ఒంటరి తనము
నా భావాలన్నీ చెప్పు కో టానికిఎక్కడికి వెళ్ళాలి
ఎవరికీ చెప్పాలి, ఎలా చెప్పాలి
ఎందుకు పనికి రాని జీవితము అనిపిస్తుంది
తీవ్రమైన అసంతృప్తి
ఎక్కడికైనా పారిపోవాలి
హిమలయలకో, పూల తోటలలోకో వెళ్ళిపోవాలని
మల్లి ఎప్పుడు తిరిగి రావొద్దని
నేనంటే ఈ ప్రకృతికి ఇస్తమైతేబాగుండు
నన్ను ప్రేమగా తనతోటే ఉంచుకుంటే బాగుండు
నోరు తెరిచే అధికారమే లేని నేను
మనస్పూర్తిగా ఎన్నో కబ్ర్లు చెప్పాలి
అల్లా అల్లా ఎటో వెళ్లి పోవాలి
ఎటువంటి భావాలూ లేని లోకము లో ఎప్పటికి ఉండిపోవాలి
ఎవరు లేని నేను
నాకోసమే నాకోసమే ఉండిపోవాలి
నేనున్నాను అని పడే పడే అనుకోవాలి

1 comment:

  1. ఎందుకా నిర్వేదం . మీరు సరైన లోకానికే వచ్చారు. ఈ బ్లాగు ప్రపంచం అంతా స్నేహ మయం. నా ఊహా లోకంలో విహరిస్తారా .? అయితే ఇది చూడండి :)

    http://premikudu1.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81

    ReplyDelete