కూడలి మిత్రులందరికి 'స్నేహబంధం' శుభాకాంక్షలు.
నీకు స్నేహితుల అవసరం లేనప్పుడే మంచి స్నేహితులు వస్తారు అని ఎక్కడో చదివాను. ఇది జీవిత సత్యం. అందుకే నాకు ఇప్పటికీ గుర్తుంది. నీకు నువ్వుగా ఇచ్చుకునే బహుమతే స్నేహితులు.
అనుభవమైతే కాని అర్ధం కాని అద్భుత భావం స్నేహం
స్నేహబంధము ఎంత మధురము
చెరిగి పోదు తరగి పోదు జీవితాంతము
తడికన్నులను తుడిచే నేస్తం
ఒడిదుడుకులలో నిలిచే నేస్తం
ఒక్కరు ఉన్నా చాలు కదూ;
ఒకరికి కస్ఠం కలిగితే మరొకరికి బాధ కలిగేది స్నేహం
ఒకరికి కీర్తి దక్కితే మరొకరికి సంతోషం కలిగేది స్నేహం
ఉచ్వాస, నిష్వాసలే స్నేహానికి ప్రాణం -
వారే ప్రాణ స్నేహితులు.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
Subscribe to:
Post Comments (Atom)
ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ చదువుతోంటే కరీంనగర్ లో ఉన్న నా పాత ఫ్రెండ్ సుదర్శన్ గుర్తుకొస్తున్నాడు. అతనిది కర్నాటకలోని సింధునూరు. అతని తండ్రి గ్రానైట్ కాంట్రాక్టుల కోసం కరీంనగర్ వచ్చారు. మా అమ్మానాన్నలు కరీంనగర్ ఆంధ్రా బ్యాంక్ లో పని చేసే రోజుల్లో అతను నాకు పరిచయమయ్యాడు కానీ ట్రాన్సర్ వల్ల మేము విడిపోయాము. అతని కోసం ఫేస్ బుక్ లో చూశాను. దొరకలేదు. అతను బ్లాగుల్లోనైనా కనిపిస్తే మంచిది అనుకుంటున్నాను.
ReplyDeletehappy friendship day
ReplyDeleteమీకు మీ స్నేహితుడు తప్పకుండా కలవాలని కోరుతూ - ఆల్ ద బెస్ట్
ReplyDeleteఅక్కా, ఐ ఆల్సో విష్ యు ద సేం
ReplyDeleteNice post. Happy friendship day...
ReplyDeleteథంక్యు స్రుజన గారు, మీకు కూడ నా శుభాకంక్షలు
ReplyDeleteహ్యాపీ ఫ్రెండ్షిప్ డే!!!!!
ReplyDeleteథాంక్యూ పద్మర్పిత గారు. మీకు కూడ చాలా శుభాకాంక్షలు
ReplyDeleteబాగుంది
ReplyDelete